లాస్ట్ ఇయర్ అన్నగారు 2024లో బాక్సాఫీస్ దగ్గర టాలెంట్ చూపిన టాలీవుడ్ ఈ ఏడాది అనగా 2025లో మంచి ప్రదర్శనను చాట లేకపోయిందని చెప్పుకోవచ్చు . కల్కి మరియు పుష్ప టు తో వెయ్యికోట్లు రాబట్టి దేవరాతో 5 00 కోట్లు మార్క్ క్రాస్ చేసింది టీటౌన్ . ఈ ఏడాది థౌజండ్ సంగతి పక్కన పెడితే రూ. 500 కోట్లు కుడా రీచ్ కాలేక పోతుంది . బాలీవుడ్ ఇప్పటికే చావా తో పాటు చిన్న చిత్రం తో 5 కోట్ల ప్లస్ కలెక్షన్స్ను చూసింది . ఇక కోలీవుడ్ కూడా కూలీతో ఫైవ్ 100 క్రోర్స్ టార్గెట్ కంప్లీట్ చేసుకుంది . బాలీవుడ్ వండర్లే క్రియేట్ చేసింది .


లూసీ ఫర్ 2, లోక రూ. 250 ప్లస్ కలెక్షన్స్ తో ఆల్ టైం హైయెస్ట్ గ్రోసర్ చిత్రాలను చవిచూసింది కేరళ ఇండస్ట్రీ . ఇక సౌత్ లోని ఇతర ఇండస్ట్రీలకు టార్గెట్ రీచ్ అయినప్పటికీ టాలీవుడ్ మాత్రం ఏడాది వెనకబడింది . ఈ ఏడాది టాలీవుడ్ లో బోల్డన్ని పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అయ్యాయి . కానీ సరైన హిట్ ఇచ్చిన సినిమా మాత్రం లేదు . సంక్రాంతికి వస్తున్నాం మూవీ హిట్ అయినప్పటికీ పెద్ద మేర కలెక్షన్స్ రాబట్టలేదు . రూ. 300 కోట్లతో 2025 లోనే హైయెస్ట్ గ్రోసార్ తెలుగు చిత్రంగా మారిన వెంకి మూవీ ని 9 నెలల్లో కనీసం ఒక్క లోకల్ ఫిలిం టచ్ చేయలేదు .


గేమ్ చేంజర్ మరియు డాకు మహారాజ్ అదే విధంగా హిట్ 3, కుబేర ఇలా ఓ పది పాన్ ఇండియా సినిమాలు వచ్చి బిగ్ నెంబర్ కోసం ట్రై చేసినప్పటికీ సాధించలేకపోయాయి . టాలీవుడ్కు ఇంకా మిగిలింది మూడు సినిమాలు మాత్రమే . ఈ మూడు సినిమాలు మూడు నెలల్లోనే నిరూపించుకోవాల్సి ఉన్నాయి . ఇందుకోసం ఆల్రెడీ ఈ మూవీస్ ప్రిపరేషన్ లో ఉన్నాయి . ఇక ఓజి థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే . హరిహర వీరమల్లు తో ఫ్లాప్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రంతో ఆ లెక్క సరి పెడతాడో లేదో చూడాలి . తొలిరోజు సుమారుగా 150 కోట్లు ఓపెనింగ్ రాబట్టే అవకాశం ఉన్న ఈ సినిమా లాంగ్ రన్ లో 500 మార్క్ అందుకుంటుందేమో వేచి చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: