సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను పూర్తిగా ఓపెన్‌గా వ్యక్తం చేయడం సాధ్యమైంది. ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా, ఆ సినిమాలోని ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, మరియు సినిమా మొత్తం ఎలా ఉంది అనే విషయాలను ఫ్యాన్స్ స్పష్టంగా, క్లారిటీగా సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా బిగ్ బడా పాన్-ఇండియా స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయినప్పుడు, థియేటర్స్‌లో ఎంత హంగామా, ఎంత రచ్చ, కేక్ కట్టింగ్, ఫ్లెక్సీలు, ఫ్యాన్స్ ఉత్సాహం, ఇలా జరుగుతుందో అన్ని వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాయి. మనందరికీ ఈ ట్రెండ్స్ తెలుసు.


ఇలాంటి సందర్భంలో, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓ జి’ సినిమా బాక్స్ ఆఫీస్‌ వద్ద సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఎక్కడ చూసినా ‘ఓ జి’ నామస్మరణే చేస్తున్నారు ఫ్యాన్స్. పూర్తి హంగామాతో, ఉత్సాహంగా స్పందిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు మీడియా ద్వారా ఎప్పటికప్పుడూ మనకు లభిస్తున్నాయి.సోషల్ మీడియాలో, ఎక్కువగా ఫ్యాన్స్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు చేస్తూ, తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కొంతమంది ఫ్యాన్స్, “ఈ సినిమా పవన్ కళ్యాణ్ కాకుండా మిగతా హీరోలలో ఎవరు చేసి ఉంటే బాగుండేది?” అని అనుకుంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెప్పేది ఏమిటంటే, ఈ రోల్‌కి పవన్ కళ్యాణ్ సూట్ అయిన్నంత ఈజిగా ఎవ్వరు సూట్ అయ్యుండే వారు కాదు అంటూ ఓపెన్ గా కామెంట్స్ చేస్తున్నారు.



ఎవరూ ఈ పాత్రకి సూట్ కారు అని కొంతమంది ఘాటుగా నే రియాక్ట్ అవుతున్నారు. తెలుగు సినిమా హీరోలలో, ఈ పాత్రలో పవన్ కళ్యాణ్ తర్వాతే సరిగ్గా అమలుచేయగల హక్కు ఉన్న స్టార్, ఒకే వ్యక్తి ప్రభాస్ అని రెబల్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడే సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మరి మీరు ఏమనుకుంటున్నారు? ఈ సినిమా పవన్ కళ్యాణ్ కాకుండా మరి ఏ హీరో నటించి ఉంటే బాగుండేది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో షేర్ చేయండి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: