
ఇక ప్రజెంట్ ఈ గ్లిమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నయనతార లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు . ఇక ఇప్పుడు ఇదే జోష్లో తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్ . ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ కాదు ఫెస్టివల్స్ స్టార్ట్ చేస్తున్నట్లు చెబుతూ ఫస్ట్ సింగల్ అప్డేట్ ఇచ్చారు . ఈ క్రమంలోనే చిరంజీవికి సంబంధించిన స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తూ.. " మెగా ఆల్బమ్ లోడ్ అవుతుంది . మెగా గ్రేస్ మరియు మెగా క్లాస్, మెగాస్ స్వాగ్ అండ్ మన శంకర్ ప్రసాద్ గారు యొక్క మెగా విక్టరీ మాస్ నువ్వు ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండండి .
మొదటి సింగిల్ ప్రోమో రేపు విడుదల అవుతుంది " అని తెలిపారు . దీనికి బీన్స్ సిసిరోలియో మ్యూజికల్ అందిస్తుండగా వచ్చే ఎడాది సంక్రాంతి స్పెషల్గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఇక మెగాస్టార్ అభిమానుల హడావిడి ఏ విధంగా ఉంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం . ఈ గ్లిమ్స్ తర్వాత మెగా అభిమానులు ఎంతటి రచ్చ చేస్తారో మన ఊహకే వదిలేయాలి . ఈ క్లిమ్స్ కాస్త మాస్ రేంజ్ లో ఉంటే మెగా అభిమానులని ఆపలేమనే చెప్పుకోవచ్చు . మరి ఈ గ్లిమ్స్ తో మూవీ పై ఇంకెన్ని హైప్స్ రెట్టింపు చేయనున్నారో చూడాలి మరి .