తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూర్య గురించి ప్రత్యేక పరిచ యం అవసరం లే దు. ఈయన నటించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజ యాలను సాధించడంతో ఈయన కు కోలీ వుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు లభించిం ది . ఇక పోతే ఈయన నటించిన అనేక సినిమాలు తెలుగు లో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈయన కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఉంది. తాజాగా సూర్య నెక్స్ట్ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సూర్య తన తదుపరి మూవీ ని ఓ మలయాళ దర్శకుడి తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ మలయాళ దర్శకుడు సూర్య కు ఓ కథను వినిపించగా , ఆ కథ బాగా నచ్చడంతో సూర్య ఆ దర్శకుడి సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ఆ మలయాళ దర్శకుడు సూర్య తో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేసినట్లు , అందులో భాగంగా ఓ ముద్దు గుమ్మ ను కూడా హీరోయిన్గా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ నటి మనులలో ఒకరు అయినటువంటి నజ్రియా ను హీరోయిన్గా తీసుకోవాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు అందులో భాగంగా ప్రస్తుతం ఆమె తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తమిళ్ , తెలుగు ఇండస్ట్రీ లలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న సూర్యమూవీ తో మలయాళ ఇండస్ట్రీ ఫై ఫోకస్ పెట్టాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: