తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఉద్యమం వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి.. స్టార్ అవుదామనుకొని వచ్చిన శ్రీ రెడ్డి రోజుకో వార్తతో యూట్యూబ్ స్టార్ గా బాగా పాపులర్ అయింది. అడపాదడపా సినిమాలలో కనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత ఛాన్సులు రాలేదని, సినీ ఇండస్ట్రీలో ఛాన్సులు ఇవ్వడం లేదని ఒకరు అని కాకుండా అందరిని వరుస పెట్టి అందరిని టార్గెట్ చేసి చడమడా రెచ్చిపోయింది ఈమె. 

సినీ అవకాశాల సంగతి పక్కన పెడితే, సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలని వాడుకొని ఛాన్సులు ఇవ్వకుండా చాల మంది బడా దర్శకులు ఉన్నారని ఆమె ట్రోల్స్ వేస్తూ వివాదాస్పద నటిగా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. అప్పుడు అలాంటి వాలాను బయటకు లాగుతునని ఉద్యమానికి తెరలేపింది ఈమె. అంతటితో ఆగలేదు. తెలుగు సినీ బిందువు అయిన ఫిలిం ఛాంబర్ వద్ద అర్ధనగ్నంగా ప్రదర్శించి అందరికి హైలెట్ అయింది. 

కేవలం దర్శకులను టార్గెట్ చేసిన ఈమె  ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మను, అతనిని నోటికొచ్చినట్లు మాట్లాడటంతో, అయన ఫ్యాన్స్ చేతులకు చిక్కింది. ఆ దాడిని తట్టుకోలేని శ్రీరెడ్డి పెట్టె బేడా సర్దుకొని చెన్నైకి ఉడాయించింది. అక్కడకు వెళ్లిన ఈమె అక్కడ స్టార్స్ పై రాళ్లు వేసింది. అంతేకాకుండా, ఒక యూట్యూబ్ ను స్టార్ట్ చేసి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. 

ప్రస్తుతం ఈమె మరో సంచలన వ్యాఖ్యలకు తెరలేపింది. మాటీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ త్రీ పై సంచలన కాలమెంట్ల్ పెడుతూ వచ్చింది. బిగ్ బాస్ లో మీకు ఆఫర్ ఇస్తాము. అయితే, దానికి కొన్ని షరతులున్నాయి. మీకు దుప్పటిలో సెక్స్ చేయడమే వచ్చా అంటూ అడిగాడు. అన్ని కెమెరాలు ఉన్నాకూడా ఎలా చేస్తారు. కమిట్ మెంట్ ఇస్తే బిగ్ బాస్ లో మీరు రావొచ్చు అని అన్నారట. కానీ , ఛాన్స్ ఇవ్వలేదట. అయితే, దీనికి ఆమె షో పై పెద్ద ఇంట్రెస్ట్ లేదు అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదని వెల్లడించింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: