మోస్ట్ టాలెంటెడ్ , అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి ఐశ్వర్య రాజేష్ గురించి కొత్తగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ మూవీ ల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగు లో కూడా పలు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తన కంటూ నటి గా మంచి గుర్తింపు ను తెచ్చుకుంది. 

ఇలా సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఐశ్వర్య రాజేష్ ఎక్కువ శాతం తన సోషల్ మీడియా అకౌంట్ లో క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఐశ్వర్య రాజేష్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఐశ్వర్య రాజేష్ తాజాగా అదిరి పోయే ట్రెండీ ఈ లుక్ లో ఉన్న ,  డిఫరెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: