సంగారెడ్డి జిల్లా రుద్రారం జాతీయ రహదారిపై ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. ముందు వెళ్తున్న ఆటోను ఢీ కొట్టి... అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.