జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా భీమిలి పోలీసుల తీరుపై మండిపడ్డారు. జనసేన, బిజేపి కార్యకర్తలపై హత్యాయత్నం చేసిన వైఎస్ఆర్సిపి నాయకుడిని అరెస్టు చేయరా? అని ప్రశ్నించారు.