రైతులకు ఉచిత కరెంటు ఇస్తానని.. ఆరు గంటలపాటు నిర్విరామంగా కరెంటు సరఫరా చేస్తామని మానిఫెస్టోలో పేర్కొన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్తు అన్న నినాదంతోనే 2004వ సంవత్సరంలో అధికారంలోకి రాగలిగారు.