ఏపీ రాష్ట్రంలో మరో ప్రతిపక్షం గా తయారైన నిమ్మగడ్డ ప్రసాద్ తాజాగా మరో కొత్త తలనొప్పిని తెరమీదకు తీసుకువచ్చారు.. తాను పదవి చేపట్టిన దగ్గరినుంచి ప్రతి నిర్ణయాల్లో వైసీపీ పార్టీ అడ్డొస్తుందని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిబ్బందిని ప్రభుత్వం వేధిస్తుందని, ఎన్నికల కమిషన్ విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు..దీనిపైమరోసారి కోర్టుకెకెక్కారు.