పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్ లో ఒకటి. దీనిలో కనుక ఇన్వెస్ట్ చేస్తే కాంపౌండింగ్ ప్రయోజనం మీరు పొందొచ్చు. ఎవరైనా ఇందులో అర్హులే. నెలకు రూ.5,000 కనుక ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో మీ చేతికి ఏకంగా రూ.17 లక్షలు వస్తాయి. ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతా పై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది.