ఉత్తరప్రదేశ్లోని మధురలోని బృందావన్ కొత్వాలి ప్రాంతంలో బృందావన్ లోని గెస్ట్ హౌస్ లో ఐదుగురు మగాళ్లు ఓ యువతిపై గ్యాంగ్ రేప్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి.. మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.