లోకేష్ ప్రత్యక్షంగా జనాల్లోకి వెళ్లేందుకు కూడా టీడీపీ రంగం సిద్ధం చేసింది.. అందుకే గత కొన్ని రోజులుగా లోకేష్ పాదయాత్ర చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.. అందుకు తగ్గట్లే టీడీపీ అచ్చి వచ్చిన రోజున లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు చేశారట.. అక్టోబర్ 2 న లోకేష్ పాదయాత్ర చేయాలనీ భావిస్తున్నారట.. ఇదే రోజున మ్మడి ఏపీలో చంద్రబాబు పాదయాత్రకు శ్రీకారం చుట్టి అధికారంలోకి వచ్చారు..