ఏప్రిల్, జూన్ నెలల్లో ఆస్ట్రియా దేశంలో కొందరు పరిశోధకులు 82 మంది కరోనాను గెలిచిన వ్యక్తులపై నిర్వహించిన ఒక అధ్యయనం చేయగా... వారిలో పాడైపోయినా ఊపిరితిత్తులు దాదాపు నయం అవుతాయని తేలింది.