సేవింగ్స్ ఖాతాలపై ఐడీబీఐ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 3.6 శాతం, 3.5 శాతం చొప్పున వడ్డీని అందించగా, 3.1 శాతం వడ్డీ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్లో మాత్రం కేవలం 3 శాతం వడ్డీ వస్తోంది. అదే ప్రభుత్వ రంగ బ్యాంకులు అయితే 3.1 శాతం వరకు వడ్డీని మాత్రమే అందిస్తున్నాయి. ఎస్బీఐ మాత్రం కేవలం 2.7 శాతం వడ్డీనే ఇస్తోంది.