జేఈఈ అడ్వాన్స్డ్–2020 పరీక్ష ఫలితాలు అక్టోబర్ 5న వెల్లడవుతాయి. ఆ తరువాత రోజు నుంచి జోసా కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు చేస్తుంది అని ప్రకటించారు. అభ్యర్థుల అవగాహన కోసం రెండు మాక్ కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తారు. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను ఈ నెల 29న అధికారిక వెబ్సైట్లో పెట్టి 30న సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంచనున్నారు.