క్రైమ్ ఇన్ ఇండియా డేటా ప్రకారం భారతదేశంలో ప్రతి 16 నిమిషాలకి ఒక అమ్మాయి అత్యాచారానికి గురవుతుంది. ప్రతి రెండు రోజుల్లో ఒక మహిళ యాసిడ్ దాడికి గురవుతుంది. ప్రతి 30 గంటల వ్యవధిలో ఒక మహిళ సామూహిక అత్యాచారానికి లేదా హత్యకు గురవుతుంది.