ఢిల్లీకి సమీపంలో వున్న 'కన్నాట్' ప్రాంతంలో కొత్తగా స్మాగ్ టవర్ను ఏర్పాటు చేసే యోచనలో వున్నది ఢిల్లీ సర్కార్. దాదాపు 20 కోట్ల నిర్మాణంతో ఆ టవర్ను నిర్మించనున్నట్లు సీఎం కేజ్రీవాల్ ఇవాళ మీడియా వేదికగా వెల్లడించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తమ నిధులతో ఆనంద్ విహార్ ప్రాంతంలో స్మాగ్ టవర్ను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసినదే. అయితే ఈ నిర్ణయం ఢిల్లీ ప్రజల పాలిట వరంగా మారనుంది.