గ్రేటర్ నోయిడాలోని దాద్రి ప్రాంతంలోని బీల్ అక్బర్పూర్ గ్రామానికి చెందిన శివానీ.. లోకేశ్ శర్మ కుమారుడు రాజీవ్ ను పెళ్లాడింది. అయితే స్కార్పియో కారు కొనివ్వాలని భర్త, మామ ఆమెను కట్నం అడిగారు. అన్ని డబ్బులు ఇచ్చుకో లేకపోవడంతో ఆమెపై హత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అరెస్టు చేశారు.