ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి జనరేటర్ సెట్ల వినియోగంపై కొరడా ఝుళిపించింది ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ. తాజా ఆదేశాలతో బుధవారం నుండి సామాన్య ప్రజానీకం జనరేటర్ సెట్ల వినియోగాన్ని తగ్గించాల్సిందే.