పులివెందుల మండలం చిన్న రంగాపురంలోని జ్యోతి, యువరాజు దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద అమ్మాయి పాలాక్షి కంటి నుంచి రక్తం కారుతున్న సమస్యతో బాధ పడుతోంది.