పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో 15 మంది మగ కామాంధులు అక్క చెల్లెల పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కొరకు ఇండియా హెరాల్డ్ పాలిటిక్స్ కాలమ్ లో చూడండి.