టీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ రోజు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. శాసనమండలి దర్బార్ హాలులో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకరణ కార్యక్రమం జరిగింది.