మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో ఒక భర్త తన భార్యను చంపి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. క్షణికావేశంలో తన భార్యను చంపాడని పోలీసుల విచారణలో తేలింది.