బెండకాయను ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. ఇక బెండకాయలు ఏకాలంలోనైనా విరివిగా లభిస్తాయి. బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా ఉంటాయని పోషక నిపుణులు తెలిపారు. ఆరోగ్య పరిరక్షణలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.