జాంభాగ్ డివిజన్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మహ్మద్ ఇస్మాయిల్ అన్సారీ అలియాస్ ఉర్దూ అన్సారీ ధీమా వ్యక్తం చేశారు. శనివారం అజెంతా గేటు వద్ద జరిగిన పార్టీ సమావేశానికి విచ్చేసిన ఆయన ప్రసంగించారు.