ఇక ఇంట్లో ఉండి నెలకు వేల్లో వేలు సంపాదించాలనుకుంటున్నారా..? మీ ఇంట్లో ఉండి పనిచేసే అవకాశం.. లక్షల్లో జీతం’.. ఇలాంటి ప్రకటనలు కుప్పలు, తెప్పలుగా చూస్తున్నాం. ఉత్త పుణ్యానికి ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఎవరిస్తారండీ. కాస్త మైండ్ పెట్టి ఆలోచించిండి. అది ఎంత చీటింగో అర్థమవుతుంది