తాజాగా మద్యం మత్తులో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. తాగిన మత్తులో కట్టుకున్న భార్యను హత్య చేశాడు. అనంతరం దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగులో చోటు చేసుకుంది.