ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచదేశాల శాస్త్రవేత్తలు అందరు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అమెరికా, బ్రిటన్, రష్యా లాంటి దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ సాగుతోంది. భారత్ లోనూ రెండు రకాల వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతి లభించింది. దీంతో వ్యాక్సినేషన్‌పై చర్చ జరుగుతోంది. దీంతో వ్యాక్సిన్ వేసుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది నిపుణులు సూచిస్తున్నారు.