అమ్మాయిలకు ఆభరణాలు అంటే చాల మక్కువ. అయితే మనకు తెలిసినంత వరకు చాల మంది మహిళలు బంగారం ఆభరణాలను ఎక్కవగా ఇష్టపడతారు. ఇక వజ్రాలను కొనుగోలు చేయాలి అనేవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక భారతదేశ అగ్రగామి, విశ్వసనీయ జ్యుయలరీ బ్రాండ్ అయిన రిలయన్స్ జ్యువెల్స్ ఇప్పుడు సరికొత్త డైమండ్ కలెక్షన్లు, ఆఫర్లతో ముందుకొచ్చింది. ట్రెండీ వజ్రాభరణాలను తీసుకొచ్చింది.