కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే బాలుడి పట్ల క్రూరంగా వ్యవహరించారు. అయితే బాలుడు పక్క తడుపుతున్నాడనే కారణంతో పైశాచికంగా ప్రవర్తించారు ఆ దుర్మార్గులు. ఇలా చేసిన ఓ వ్యక్తి, అతని రెండో భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. బాలుడి బయోలాజికల్ తల్లి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.