నేటి సమాజంలో చాల మంది సోషల్ మీడియాను వాడుతున్నారు. ఇక కొంత మంది సోషల్ మీడియాను వాడుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. మరికొంత మంది డబ్బుల కోసం ఫేక్ న్యూస్ ని సృష్టించి ప్రచారం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారు భారత చట్టాల ప్రకారం శిక్షార్హులు.