దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతానే ఉన్నారు. ఇక ఈ వైరస్ బారినుండి కోలుకున్న వారిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి.