
అంత ప్రమాదకరమైన ఎస్ 500 మిస్సైల్ సిస్టం తీసుకువస్తుంది ఇండియా. రష్యా ప్రతిపాదించిన ఈ మిస్సైల్ ను ఇండియా లోనే తయారు చేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ఇండియాకు ఆఫర్ కూడా ఇచ్చింది రష్యా. దీంతో.. అతి త్వరలోనే ఎస్ 500 మిస్సైల్ సిస్టన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఎస్ 400 మిస్సైల్ సిస్టం... పవర్ 600 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. ఆ పరిధిలో ఉన్న శత్రువులను మట్టి కరిపిస్తుంది.
అయితే ఈ ఎస్ 500 మిస్సైల్ 3000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుందని చెబుతున్నారు. ఈ మూడు వేల కిలోమీటర్ల రేంజ్ లో ఉన్న శత్రువులను మట్టికరిస్తుంది ఎస్ 500 మిస్సైల్. అంటే ఈ లెక్కన పాకిస్తాన్ భూస్థాపితం కావడం గ్యారెంటీ అంటున్నారు. ఈ మిస్సైల్ హైపర్నోక్సిక్ కృయిస్ మిస్సైల్, విమానాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెబుతున్నారు. అటు పాకిస్తాన్ వాడుతున్న చైనా అలాగే టర్కీ డ్రోన్లు ఏ మాత్రం పనిచేయడం లేదన్న సంగతి తెలిసిందే.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు