కరోనా మహమ్మారి ఇండియాలో రోజురోజుకీ తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది.  మొదట పది ఆ తర్వాత 20 ఆ తర్వాత 30 ఆ తర్వాత 100..ఇప్పూడు ఏకగా 1000 కేసులు దాటేసింది.  అంతేకాదు సైలెంట్ గా మరణాలు కూడా ఎక్కువ సంఖ్యలను నమోదు అవుతున్నాయి . మరీ ముఖ్యంగా నార్త్ స్టేట్ లో కరోనా కేసులు ఎక్కువగా విజృంభిస్తూ ఉండడం ఇప్పుడు అందరికీ టెన్షన్ పెట్టేస్తుంది. అయితే ఇప్పుడే అందరికీ ఒక బిగ్ డౌట్ వచ్చేసింది . నిన్న మొన్నటి వరకు ఇండియా పాకిస్తాన్ వార్ అంటూ చాలా చాలా టెన్షన్స్ పడ్డారు నార్త్ స్టేట్లో ఉండే జనాలు .


అయితే సడన్ గా ఇండియా పాకిస్తాన్ వార్ ఆగిపోయింది అని తెలియగానే ఎందుకు ఇండియాలో కరోనా కేసులు ఎక్కువగా వ్యాప్తి చెందుతూ వస్తున్నాయి . అంతకుముందు కూడా కరోనా కేసులు వచ్చేవి . కానీ ఒకటి రెండు మాత్రమే. ఏ రోజైతే ఇండియా పాకిస్తాన్ వార్ ఆపేసిందో ఆ పక్క రోజు నుంచి కరోనా కేసులు జెట్ స్పీడ్ లో పెరిగిపోతూ వచ్చాయి . దానికి కారణం ఏదైనా ఉందా..? కావాలనే ఇండియా ని ఫైనాన్షియల్ గా దెబ్బ కొట్టడానికి మరొకసారి ఇండియాలో కరోనా కేసులు పెరగడానికి ఏవైనా దొంగ విధానాన్ని ఎంచుకున్నాయా..? అనే విధంగా జనాలు మాట్లాడుకుంటున్నారు.



 పాకిస్తాన్ కి చైనా జాన్ జిగిడి దోస్త్ అయిపోయింది. ఎంతలా ఇండియా పాకిస్తాన్ వార్ అప్పుడు చైనా - పాక్ కి సపోర్ట్ చేసిందో చూసాం.  కావాలనే ఇండియా ని ఫైనాన్షియల్ గా దెబ్బ కొట్టడానికి ఈ విధంగా చైనా నే తన దొంగ బుద్ధిని చాటుకోవడానికి ఇండియాలో కరోనా కేసులు వ్యాప్తి చెందేలా కొత్త రకాల పనులు చేసిందా ..? ఆ కారణంగానే ఈ విధంగా ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయా..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . కొంతమంది చైనా అధ్యక్షుడు ని తిడుతున్నారు.



"వాడు అలాంటోడే ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతాడు . సొంత కంట్రీలోని జనాభానే ఎక్స్పరిమెంట్స్ పేరిట చంపేశారు.. దొంగనా కొడుకుకే ఇలాంటి ఐడియాలన్నీ వాడికే వస్తాయి"  అంటూ ఘాటు ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు.  కరోనా కేసులు ఈ రేంజ్ లో పెరగడానికి కారణం చైనా అధ్యక్షుడే అంటూ ఇప్పుడు జనాలు బలంగా నమ్మిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఈసారి చైనా కి మామూలు రేంజ్ లో దెబ్బ కొట్టదు ఇండియా అనే విషయం చైనా గుర్తుపెట్టుకుంటే మంచిది అంటూ ఓపెన్గానే కామెంట్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: