నరేంద్ర మోదీ ఆలోచిస్తున్న కొత్త నియమావళి ప్రకారం:
*ఏ ప్రైవేట్ బస్సు అయినా ఓవర్‌స్పీడ్ చేస్తే ఆ బస్సు రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుంది.
*బస్సులోని సీటు కంట్రోల్ సిస్టమ్స్ అత్యధికంగా ప్రమాదకర స్థాయికి చేరకుండా ఉండాలి. హై స్పీడ్ అనుమతించే ఎక్విప్మెంట్స్ అన్ని తొలగించబడతాయి.
*ప్రతి బస్సు లో సీటు కంట్రోల్ మరియు ఇన్‌టీరియర్ సేఫ్టీ సిస్టమ్స్ అత్యంత నియంత్రిత స్థాయిలో అమర్చబడాలి, ఇంతకంటే ఎక్కువ వేగంలో ప్రయాణించడం అడ్డుకోవాలి.
*రిపోర్ట్‌ల ప్రకారం, వందకి 80% రోడ్డు ప్రమాదాలు ఎక్కువ వేగం కారణంగా జరుగుతాయని గుర్తించబడింది. ఈ కొత్త నియమాలు అమలులోకి వస్తే, భవిష్యత్తులో ఇటువంటి ఘోర ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.
కామన్ పీపుల్ ఎదురుచూస్తుంది దేనికోసం అంటే.. ఈ కొత్త రూల్స్ ను రియల్ టైంలో ఎలా అమలు చేయనున్నారు, మరియు వాటి ఫలితాలు రోడ్లపై ఎంతవరకు సురక్షితంగా ఉంటాయో అనేది..?
అంతేకాదు ఈ కర్నూల్ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటన అత్యంత దురదృష్టకర ఘటన అని .. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంతేకాదు అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ముర్ము ట్వీట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి