
ఇలా అమ్ముడుపోని ఆటగాళ్ల లిస్టులో కొంతమంది అప్పుడప్పుడే క్రికెట్ లో ఒక్కో మెట్టు ఎక్కుతున్న యువ ఆటగాళ్లు కొంతమంది ఉంటే.. ఇక మరి కొంతమంది స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు అని చెప్పాలి. ఇటీవలే జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
కుశాల్ మెండిస్, టామ్ బాంటన్, క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే, పాల్ స్టిర్లింగ్,రాస్సీ వాన్ డెర్ డస్సెన్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, ట్రెవిస్ హెడ్, డేవిడ్ మలన్, డారిల్ మిచెల్, మహమ్మద్ నబీ, వేన్ పార్నెల్, జిమ్మీ నీషమ్, దాసున్ షనక, రిలే మ్రెడిత్, సందీప్ శర్మ, తబ్రైజ్ షమ్సీ, ముజీబ్ రెహమాన్ , చేతన్ ఎల్‌ఆర్, శుభమ్ ఖజురియా, రోహన్ కున్నుమ్మల్, హిమ్మత్ సింగ్, ప్రియం గార్గ్, సౌరభ్ కుమార్, కార్బిన్ బాష్, అభిమన్యు ఈశ్వరన్, శశాంక్ సింగ్, సుమిత్ కుమార్, దినేష్ బానా, మహ్మద్ అజారుద్దీన్, ముజ్తబా యూసుఫ్, లాన్స్ మోరిస్, చింతన్ గాంధీ, ఇజారుల్హుక్ నవీద్, రేయాస్ గోపాల్, ఎస్ మిధున్, తస్కిన్ అహ్మద్, దుష్మంత చమీర, ముజారబానీ దీవెన, సూర్యాంశ్ షెడ్జ్, జగదీశ సుచిత్, బాబా ఇంద్రజిత్, కిరంత్ షిండే, ఆకాష్ సింగ్, పాల్ వాన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగం కావాలని ఎంతో ఆశగా తమ పేరును దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఈ ఆటగాళ్లు అందరికీ కూడా చివరికి నిరాశ ఎదురయింది అని చెప్పాలి.