ప్రముఖ స్మార్ట్ మొబైల్ దిగ్గజ సంస్థలలో రియల్ మీ ఇటీవలే సరికొత్తగా మార్కెట్లోకి స్మార్ట్ మొబైల్స్ ను విడుదల చేస్తూనే ఉంది. అలా విడుదల చేసిన వాటిలో రియల్ మీ జిటి నియో -3T అనే పేరుతో ఒక మొబైల్ ని తీసుకురావడం జరిగింది. ఈ స్మార్ట్ మొబైల్ సెల్ ఇప్పటికే ప్రారంభమైంది తాజాగా ఈ స్మార్ట్ మొబైల్ పైన భారీ డిస్కౌంట్ను అందిస్తోంది. ఈ మొబైల్ కస్టమర్లకు సొంతం చేసుకుని అవకాశాన్ని కల్పిస్తోంది రియల్ మీ సంస్థ.


ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థలలో ఫ్లిప్ కార్ట్ తాజాగా బిగ్ సేవింగ్ డేస్ ను ప్రారంభించింది..2023 పేరుతో ఈ సేలను తీసుకురావడం జరిగింది.. ఇందులో బాగానే రియల్ మీ జిటి నియో -3T మొబైల్ పైన అదిరిపోయి డిస్కౌంట్ను ప్రకటించింది గత ఏడాది సెప్టెంబర్ లో వచ్చిన ఈ స్మార్ట్ మొబైల్ అసలు ధర రూ.30,000 రూపాయలు ఉండగా తాజాగా ఫ్లిప్ కార్ట్ సెల్ లో భాగంగా రూ.10,000 డిస్కౌంట్తో రూ.19,999 రూపాయలకి సొంతం చేసుకుని అవకాశాన్ని కల్పించింది. వీటితో పాటు పలు క్రెడిట్ కార్డుల ద్వారా కూడా క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ మాత్రం కేవలం కొద్ది రోజులే నట.



ఈ స్మార్ట్ మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే..GT నియో -3T ..E 4 అమౌంట్ ఎల్ఈడి డిస్ప్లే 6.62 అంగుళాలు కలదు. అలాగే స్నాప్ డ్రాగన్ 870 SOC ప్రాసెస్ తో ఈ స్మార్ట్ మొబైల్ పనిచేస్తుంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ తో వర్క్ అవుతుంది. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 64 కెమెరాతో కూడిన కెమెరాతో పాటు సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగా ఫిక్స్ ఫ్రంట్ కెమెరా కలదు.80 W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో పాటు..5000 MAH బ్యాటరీతో కలదు. 12 నిమిషాలలో ఈ మొబైల్ 50% చార్జింగ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: