బుల్లితెరపై రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ జంటగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే వీళ్ల పేరును వాడుకునేందుకు చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక ఇందులో భాగంగానే కొన్ని షోలు, స్పెషల్ ఈవెంట్లలో ఈ జంటపై ప్రత్యేకమైన స్కిట్లు, డ్యాన్స్‌లు రూపొందించి క్యాష్ చేసుకుంటున్నారు.