యాంకర్ అనసూయ కూడా మాధవన్ చేసిన స్పందనకు మద్దతు పలుకుతూ.. ఈ విధంగా కామెంట్ చేశారు. నేను కూడా రోజూ అలాంటి వేధింపులను తిట్లను ఎదుర్కొంటున్నాను సర్ అంటూ పేర్కొన్నారు. ఆన్లైన్ లో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠినమైన నిబంధనలు చట్టాలు రావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.