నేటి సమాజంలో టెక్నాలజీ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇక చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక యూజర్లకు అనుగుణంగా కొత్తకొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. ఇక సామజిక మాధ్యమాలలో సామాజిక మాధ్యమాల వరుస మారుతోంది.