యూనిక్ విలేజ్ ఫుడ్ అనే యూట్యూబ్ ఛానెల్‌తో దేశవ్యాప్తంగా యూత్‌ని ఎట్రాక్ట్ చేసి పిచ్చెక్కిస్తుంది రింపీ పర్నా.కేవలం ఆ ఛానెల్ లో 5 వీడియోలు చేసి ఆ వీడియోల్లో చీరకట్టులో సంప్రదాయంగా కనిపిస్తూనే ఓవైపు వంటలు వండుతూ... మరోవైపు హాట్ హాట్ గా అందాలని ఆరబోస్తూ ఇదెక్కడి వంటల ఛానెల్ బాబోయ్ అని నెటిజన్లు ఆశ్చర్యపోయేలా చేసింది ఈ హాట్ బ్యూటీ బాంబ్. ఇంతకీ అసలు ఈమె ఎవరు. ఎందుకిలాంటి హాట్ వీడియోలు చేస్తోంది అని నెటిజన్లు ఆమె గురించి గూగుల్‌లో సెర్చ్ చేసి బాగా ఆరా తీశారు. కానీ చాలా మందికి కూడా ఈ ముద్దుగుమ్మ ఎవరన్నది తెలియలేదు. ఎందుకంటే ఆ యూ ట్యూబ్ ఛానెల్‌లో ఎక్కడా కూడా అసలు ఆమె వివరాలే లేవు. దాంతో ఈ అమ్మడు ఎవరో తెలియకపోయినా సెర్చ్ ట్రెండ్‌లో మాత్రం బాగా నిలిచింది.ఇక రింపీ పర్నా విషయానికి వస్తే.. ఈమె ఓ బెంగాల్ మోడల్. ఈమె జనరల్ ఇంకా రెగ్యులర్ మోడల్స్‌లాగా యాడ్స్ చేయాలనీ, సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశం ఆమెకు ఉన్నట్లు కనిపించదు. యువతకు అందాలను చూపిస్తూ హాట్ గా రకరకాల వీడియోలు చేస్తోందీ ఈ ముద్దొచ్చే బొద్దుగుమ్మ.

ఇక ఇందుకోసం తనదైన స్టైల్ ని ఎంచుకుంది. ఏ పార్కుకో పోయి ఆ పార్కులో తిరుగుతూ హాట్ గా ఫోజులిస్తూ హాట్ వీడియో షూట్ చేయించుకుంటోంది. అలా తిరుగుతూ తన హాట్ స్కిన్ షో చేస్తోంది. ఇక దాంతో యూత్ ఎట్రాక్ట్ అవుతారని ఈమె ఎంతగానో భావిస్తోంది.ఇక తాజాగా ఆగస్ట్ 19న అంజల్ కొన్నా  అనే కొత్త యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి రిలీజ్ చేసిన రింపీ ఎక్స్‌ప్రెషన్ వీడియో మాత్రం నెటిజన్లకు చేరలేదు. ఇక ఈమె వంటల వీడియోల లాగా సూపర్ వైరల్ కూడా అవ్వలేదు. ఇది కేవలం కొత్త ఛానెల్ కావడం వల్లే ఆ వీడియో ఫెయిలైందనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది.ఇక అదే విధంగా రింపీ పర్నా ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోలు చేసింది. అవి బెంగాల్‌లో కూడా తెగ వైరల్ అయ్యాయి. ఆ వీడియోల్లో కూడా ఇలాగే పార్కులు ఇంకా బీచుల్లో తిరుగుతూ ఎక్స్‌పోజింగ్ చేసింది. ఇక 5 నెలల క్రితం శారీ సుందరి పేరుతో రిలీజ్ చేసిన వీడియో కూడా బాగా సూపర్ వైరల్ అయ్యింది. ఇప్పటివరకూ ఆ వీడియోని 44 లక్షల మందికి పైగా చూశారు.


https://youtu.be/r7iEtZBPp5w

మరింత సమాచారం తెలుసుకోండి: