
ఈ జాబ్ చేస్తూనే మరి కొన్ని జాబ్ ల గురించి అందరితో పంచుకున్నారు. అందుకు సంభందించిన లింక్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఫుడ్ డెలివరీ చేస్తున్న వాళ్ళు ఎదుర్క్కొన్న సమస్యలు, డెలివరీ కోసం వాళ్ళు పడే పాట్లు అన్నీ వివరంగా అందరికి తెలియజెసారు.ఒక్కోసారి ఫుడ్ డెలివరీ లొకేషన్ 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని అతను చెప్పుకొచ్చారు. ఈ టెక్కీ మూడు గంటల్లో కేవలం మూడు ఆర్డర్లు మాత్రమే రిసీవ్ చేసుకున్నాడట..కొన్ని స్పాట్ లను నుంచి ఆర్డర్ లు వచ్చిన అవి రిస్క్ తో కూడుకున్న పనులని అతను వివరించారు.
మరోవైపు రష్యా-ఉక్రెయిన్ ల మధ్య జరిగిన యుద్ధం కారణంగా, పెట్రోలు ధరలు కూడా భారీగా పెరిగినట్లు అతను తెలిపాడు.జొమాటోని ట్యాగ్ చేస్తూ, "పెట్రోల్ సమస్యని దృష్టిలో పెట్టుకొని మన వారియర్స్ కి సపోర్ట్ చెయ్యండి..కొందరు ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.. అలాంటి వారికి సపోర్ట్ చెయాలని విజ్ఞప్తి చేశారు. ఒక టాలెంట్ ఇంజినీర్ ఇలా డెలివరీ బాయ్ లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అందరికి వివరించారు. అతను చేసిన సాహసం నిజంగా గ్రేట్ అని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.. మొత్తానికి సోషల్ మీడియా స్టార్ అయ్యారు..