
కాగా రీసెంట్గా అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ఆశ్రమంలోకి వెళ్ళిన ఇద్దరు మైనర్ పిల్లలు లిప్ కిస్సులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. మూతులు మూతులు నాకంటూ అతి జుగుప్సాకరంగా ప్రవర్తించారు . హద్దులు దాటి ప్రవర్తించడమే కాకుండా ఆ ఇంటిమేటెడ్ వీడియోని కూడా చిత్రీకరించుకున్నారు . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం అస్సాం బర్ పట పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణ గురు ఆశ్రమంలోకి వెళ్లిన ఇద్దరు మైనర్ పిల్లలు పూర్తిగా హద్దులు మీరిపోయారు .
స్కూల్ డ్రెస్ లోనే ఉన్నారు కానీ వీళ్ళ చేష్టలు మాత్రం స్కూల్ కాదు అంతకుమించి అనేలా ఉన్నాయి . ఎంతలా అంటే బాలీవుడ్ సినిమాలనే మించిపోయారు . వాళ్ళ ఏజ్ కూడా మర్చిపోయి ఘాటు ఘాటుగా ప్రవర్తించారు. ఇద్దరు ఆశ్రమం ఆవరణలో తిరుగుతున్నట్లే తిరుగుతూ ముద్దులు పెట్టుకున్నారు. అతి జుగుప్సాకరంగా ఒకరిని ఒకరు ముద్దులు పెట్టుకుంటూ వీడియోలు తీసుకున్నారు. ఫోటోలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన క్లిప్పింగ్స్ అనుకోకుండా సోషల్ మీడియాలో అప్లోడ్ అవ్వగా అది కాస్త వైరల్ గా మారాయి . రోజులు ఇంత దారుణంగా మారిపోయాయి ఏంటి ..? అంటూ జనాలు మండిపడుతున్నారు . మరికొందరు ఇలాంటి పిల్లల్ని కఠినంగా శిక్షిస్తే నెక్స్ట్ ఇలా ఎవరైనా పిల్లలు చేయాలి అంటే వాళ్ళకి బుద్ధి వస్తుంది అంటూ మాట్లాడుతున్నారు. ఇలాంటి వీడియోలు చూడాల్సి వస్తుంది. అందుకే బ్రతికున్నామా ఛీ ఛీ అంటూ ఘాటుఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరు ఇద్దరు పిల్లల్ని కఠినంగా శిక్షించాలి అని అప్పుడే వీళ్లకు బుద్ధి వస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోని ఇంకా వైరల్ చేస్తూ మండిపడుతున్నారు..!!