గర్భధారణ సమయంలో గర్భిణులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భధారణ సమయంలో మహిళలకు అనేక ఆరోగ్య సమస్యలకు, ఒత్తిళ్లకు లోనవుతుంటారు. ఇక సాధారణంగా ప్రెగ్నెన్సీ మొదటి మూడు నుంచి ఐదు నెలల వరకూ చాలా మందికి కళ్లు తిరగడం, వాంతులు వంటి సమస్యలు సహజంగా ఎదురవుతుంటాయి.