దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వే విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి వృద్ధులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే గర్భిణీలపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపిందని తాజా అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా వృద్ధులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.