గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వారు తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. ఇక గర్భధారణ సమయంలో స్త్రీలకు ఐరన్ కూడా చాలా ముఖ్యం. అయితే ఐరన్ ని మీ డైట్ లో ఎలా తీసుకోవచ్చు అనేది చూస్తే... మనకి ఐరన్ ఆకుకూరలు నుంచి ఎక్కువగా లభిస్తుంది.