మారుతి నుండి రాబోతున్న అత్యాధునిక ఫీచర్స్ తో వస్తున్న వెహికల్ మారుతి ఇగ్నిస్. ఇన్స్టా జెనరేషన్ టెక్నాలజీతో వస్తున్న ఈ వాహనం ఫస్ట్ లుక్ చూపరులను ఆకట్టుకుంటుంది. మార్కెట్ లో పెరుగుతున్న పోటీని తట్టుకుంటూ కొత్త డిజైన్ తో మారుతి ఇగ్నిస్ ను రూపొందించబడుతుంది.