తొమ్మిది అడుగుల లూయిస్ బ్రెయిలీ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు తెలిపిన మంద కృష్ణ మాదిగ.. విగ్రహావిష్కరణకు సీఎం కేసీఆర్ వస్తే బాగుండేదని అన్నారు. వచ్చే జయంతి కార్యక్రమానికైనా సీఎం రావాలని మంద కృష్ణ మాదిగ అన్నారు. దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ద్వారానే ఆయన పేరు మీద పార్కులు,విగ్రహాలను సాధించడం జరిగిందని మంద కృష్ణ మాదిగ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలో వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని మంద కృష్ణ మాదిగ తెలిపారు. వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.