రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు
హైదరాబాద్ లో వరద బాధితులకు సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. వరద బాధితులు వేలాది మంది రోడ్ల మీద పడ్డారు. ఈ నేపధ్యంలో కంటోన్ మెంట్ నియోజకవర్గం పరిధిలో 6 వ వార్డు, 1వ వార్డు వరద బాధితులకు ప్రభుత్వం తరఫున 10000 రూపాయలు నగదును మంత్రులు
srinivas YADAV' target='_blank' title='తలసాని
శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని
శ్రీనివాస్ యాదవ్, మాల్లారెడ్డి అందించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ...
ప్రజల కోసం ఇంత వేగంగా స్పందించిన సీఎం కెసిఆర్ మాత్రమే అని అన్నారు.
ప్రకృతి విపత్తుతో నష్టపోయిన వారిని ఇంతవేగంగా ఆదుకున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదు అన్నారు. ఈ కార్యక్రమం లో
స్థానిక ఎంమ్మెల్యే సాయన్నతో పాటుగా, మల్కాజ్గిరి
పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి
రాజశేఖర్ రెడ్డి అలాగే బోర్డు సభ్యులు పాండు యాదవ్, మహేశ్వర్
రెడ్డి,
స్థానిక నాయకులు పాల్గొన్నారు.